కాంగ్రెస్ పార్టీ బలపర్చిన 5 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చిట్టిపోలు శ్రీదేవి కరుణసాగర్ జోరుగా ప్రచారం
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:04
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన 5 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చిట్టిపోలు శ్రీదేవి కరుణసాగర్ గడప గడపకు ప్రచారం లో పాల్గొన్నారు ప్రచారంలో 5 వార్డు ప్రజల నుండి విశేష స్పందన లభించింది 5 వార్డు సమస్యలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నన్నే సాబ్ ,రషీద్ , షకీల్,ఫరీద్ ,జలీల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు












