ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వెన్ రెడ్డి రాజు
చౌటుప్పల్(ప్రజా గొంతుక):
మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు
బుధవారం రోజు చౌటుప్పల్ మున్సిపల్ 11,వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న గోషిక వినయ్ గెలుపును కాంక్షిస్తూ మార్కండేయ గుడి ఆవరణలో ప్రచారం నిర్వహించడం జరిగినది.












