గర్భిణీ బాల్యంతులు పౌష్టిక ఆహారం తీసుకోవాలి సర్పంచు జయన్న
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలంలోని కాకులవరం గ్రామంలో ఈరోజు అంగన్వాడి సెంటర్లు పౌష్టిక ఆహారంపై అంగన్వాడి టీచర్లు నిర్ణయించిన సభకు హాజరైన గ్రామ సర్పంచ్ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న అందరూ అంగన్వాడి సెంటర్ కు మీ పిల్లలను రోజు పంపించాలి మరియు మీ పిల్లలకు అంగన్వాడి నుండి సెంటర్లో ఇచ్చే గుడ్డును మరియు పిల్లలకి ఇచ్చే పౌష్టికా ఆహారాన్ని తీసుకోవాలని సర్పంచ్ కోరార.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ రూప మాట్లాడుతూ గ్రామంలోని గర్భిణీ బాలింతలు ప్రతిరోజు మధ్యాహ్నం సెంటర్ కొచ్చి పౌష్టిక ఆహారం తిని వెళ్లాలని మీ పుట్టబోయే బిడ్డకు ఆరోగ్యంగా ఉండాలంటే అంగన్వాడి కేంద్రం వాళ్ళు ఇచ్చే పోషీగా ఆహారాన్ని ప్రతి ఒక్క గర్భిణీ బాల్యంత తీసుకోవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంచాయతీ సెక్రెటరీ రాజేష్, ఆశ వర్కర్ అంగన్వాడి టీచర్లు పాల్గొనడం జరిగింది












