E-PAPER

ప్రజా పాలనకు ఓటు వేసి అభివృద్ధికి నాంది పలకండి 

Date : 03 February 2026, 7:55 pm Posted By : PRAJA GONTHUKA

ప్రజా పాలనకు ఓటు వేసి అభివృద్ధికి నాంది పలకండి 

ప్రజా పాలనకు ఓటు వేసి అభివృద్ధికి నాంది పలకండి

వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ మాసాపేట రవీందర్ రెడ్డి

ప్రజా గొంతుక/జనగామ నియోజకవర్గం

ప్రజా పాలనకు ఓటు వేసి అభివృద్ధికి నాంది పలకాలని

వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ మాసాపేట రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు.జనగామ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మార్కెట్ చైర్మన్ రవీందర్ రెడ్డి నారాయణపూర్ గ్రామ సర్పంచ్ సప్న శ్రీనివాస్ జనగామ మున్సిపాలిటీలో క్లస్టర్ ఇన్చార్జిగా 18 వ వార్డు అభ్యర్థి కొండ శ్రీనివాసరావు మరియు 19 వ వార్డు అనిత 17వ వార్డు రామచందర్ గెలుపు కోసం ప్రచారంలో భాగంగా దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపై నమ్మకంతో క్లస్టర్ ఇన్చార్జిగా నియమించినందుకు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కి, ప్రశాంత్ రెడ్డికి డిసిసి అధ్యక్షురాలు లకావత్ ధన్వాంతి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ రెండేళ్లుగా ఎన్నో సంక్షేమం పథకాలు అందిస్తుందని దాంట్లో ఉచిత కరెంటు, ఉచిత బస్సు ప్రయాణం , ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం,, రైతు భరోసా, రుణమాఫీ మొదలైన ఎన్నో సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది కాబట్టి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి పేదలకు ప్రజాపాలనలో న్యాయం చేసిందని , కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలు ఇలాగే కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అందరి కౌన్సిలర్లను గెలిపించగలరని వారు కోరారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్