E-PAPER

గ్రామానికి నా వంతు అభివృద్ధి పనుల్లో కృషి చేస్తాను మాజీ సర్పంచ్ లోడెం రవీందర్

Date : 03 February 2026, 7:18 pm Posted By : PRAJA GONTHUKA

గ్రామానికి నా వంతు అభివృద్ధి పనుల్లో కృషి చేస్తాను మాజీ సర్పంచ్ లోడెం రవీందర్

గ్రామానికి నా వంతు అభివృద్ధి పనుల్లో కృషి చేస్తాను మాజీ సర్పంచ్ లోడెం రవీందర్

ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక ప్రతినిధి గుగులోతు రమేష్ నాయక్

ఫిబ్రవరి (03)చిల్పూర్ కొండాపూర్/గ్రామ పంచాయతీ పరిధి కి అభివృద్ధికి ఇంకా రావాల్సిన పెండింగ్ లో ఉన్న బిల్లులు వస్తే తప్పకుండా కొండాపూర్ గ్రామానికి ఏమీ లేని పేదవారికి స్వయం ఉపాధి కల్పిస్తాఅలాగే యువకులకు క్రీడలపై అవగాహన కల్పించి క్రీడా కేంద్రాలు నియమిస్తానని కోచ్లను అందుబాటులో ఉండే విధంగా తయారు చేస్తా యువకులని సరైన మార్గంలో నడిపించడమే నా లక్ష్యం & ప్రజల ఆశీర్వాదం ఉంటే భవిష్యత్ రాజకీయాల్లో ఉన్నంత పదవులు పొందే విధంగా పనిచేస్తానని కొండాపూర్ మాజీ సర్పంచ్ రవీందర్ తెలిపారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్