E-PAPER

గంగమ్మ తల్లి జాతరలో పాల్గొన్న ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్

Date : 03 February 2026, 12:34 pm Posted By : PRAJA GONTHUKA

గంగమ్మ తల్లి జాతరలో పాల్గొన్న ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్

గంగమ్మ తల్లి జాతరలో పాల్గొన్న ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:03

నల్గొండ జిల్లా మిర్యాలగూడ వేములపల్లి,బుగ్గబావిగూడెం గ్రామంలో 02.02.2026 న నిర్వహించిన గంగమ్మ దేవి జాతర కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ మహిళ ఉపాధ్యక్షురాలు గంగుల అంజలి యాదవ్ ఆహ్వానమేరకు గంగమ్మ తల్లి జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్

ఈ కార్యక్రమంలో వేములపల్లి సర్పంచ్ పుట్టల సందీప్, మాజీ సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్, మిర్యాలగూడ డివిజన్ యాదవ్ సంగమ్ గౌరవ అధ్యక్షులు చింతలచెరువు లింగయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి చేగొండి మురళి యాదవ్, బిసి సంఘం నాయకులు కొర్రపిడత సురేష్ యాదవ్, గంగుల అంజి యాదవ్, గొర్రెలకాపరుల సంఘం అధ్యక్షులు మన్నెం శ్రీనివాస్ యాదవ్, బోర మారయ్య యాదవ్,కే.పీ రాజు యాదవ్,గంగుల వెంకన్న యాదవ్, గంగుల లింగస్వామి యాదవ్, మన్నెం కోటి, రావుల రాము యాదవ్, మోకారాల అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగమ్మ దేవి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేశారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్