హాలియా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నిక......
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:02
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ది హాలియా కెమిస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షునిగా మల్లు కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సాంబశివరావు, కోశాధికారిగా ఎంఏ రషీద్ జైన్, సెక్రెటరీగా పులిపాటి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా పెద్దవూర నుంచి వీరయ్య ని మరియు నిడమనూరు నుంచి ప్రవీణ్ కుమార్ ని నియమించుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి నల్గొండ జిల్లా అధ్యక్షులు అయిన సిహెచ్ పరమాత్మ , కార్యదర్శి గోవర్ధన్, కోశాధికారి వెంకటేశ్వర్లు, వీరి ఆధ్వర్యంలో మన కమిటీని ఎన్నుకోవడం జరిగింది 02.02.2026 నాడు ఎన్నుకోవడం జరిగింది













