E-PAPER

విద్యార్థుల అభ్యున్నతికి ఉపాధ్యాయులు కృషి చేయాలి

Date : 02 February 2026, 8:07 pm Posted By : PRAJA GONTHUKA

విద్యార్థుల అభ్యున్నతికి ఉపాధ్యాయులు కృషి చేయాలి

*విద్యార్థుల అభ్యున్నతికి ఉపాధ్యాయులు కృషి చేయాలి - జిల్లా* *అకడమిక్ మానిటరింగ్ అధికారి ఉండ్రాతి సుజన్ తేజ.*

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 02 ఫిబ్రవరి 2026.

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లోని పాపయ్యపేట కాంప్లెక్స్ లో జరుగుతున్న ప్రైమరీ లెవల్ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ ను జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఉండ్రాతి సుజన్ తేజ ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. ఈరోజు బొజెర్వ్ ప్రాథమికోన్నత పాఠశాల మరియు పాపయ్య పేట ప్రాథమిక పాఠశాల ,నాయక్ పోడు కాలనీ ప్రాథమిక పాఠశాలను సందర్శించడం జరిగింది.ఈ సందర్శనలో ఏ.ఏం. ఓ మాట్లాడుతూ , ఉపాధ్యాయులు విద్యార్థుల అభ్యసన సామర్థ్యం లను పెంచే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్శనలో ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ లను , విద్యార్థుల హాజరు రిజిస్టర్ లను పరిశీలించడం జరిగింది .ఉపాధ్యాయులు కాంప్లెక్స్ సమావేశం లకు విధిగా హాజరు కావాలని తెలిపారు.ఎఫ్.ఎల్.ఎస్.స్టడీ సర్వే కు సంబంధించిన మాక్ పరీక్షలు లను విధిగా విద్యార్థులకు నిర్వహించాలని తెలిపారు. అలాగే హైస్కూల్ స్థాయి లో పదవ తరగతి విద్యార్థులు కు ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యార్థుల హాజరు శాతం పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు.విద్యార్థుల అభ్యున్నతికి ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. ఫిబ్రవరి 26 న ఎస్.సి.ఈ.ఆర్.టి.వారు మూడవ తరగతి విద్యార్థులకు నిర్వహించే ఎఫ్.ఎల్.ఎస్.స్టడీ సర్వే పరీక్షకు విద్యార్థులను సంసిద్ధం చేయాలని తెలిపారు.పదవ తరగతి వార్షిక పరీక్షలు లలో విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు.ఉపాధ్యాయులు కాంప్లెక్స్ సమావేశం లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం లో జిల్లా ఉల్లాస్ పోగ్రామ్ కోఆర్డినేటర్ సి.హెచ్.నాగేశ్వర రావు ,మండల విద్యాశాఖ అధికారిణి బైరి సరళ గారు , పాపయ్య పేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బోయినపల్లి ప్రభాకర రావు, రిసోర్స్ పర్సన్ లు బానోతు వెంకన్న ,రవి ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు నాగుల శ్రీనివాస్, రవీందర్, పూజారి సురేందర్,పత్తి నర్సింహారెడ్డి,కట్టస్వామి, సుధాకర్ రెడ్డి,శ్రీనివాస్,ఉమాదేవి, స్వామి,మాధవి,పద్మ,ఈర్య,రమేష్ ,రాజు,ఆంజనేయులు,రామాచారి మరియు సీఆర్పీ లు బాలు,సంపత్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

*విద్యార్థుల అభ్యున్నతికి ఉపాధ్యాయులు కృషి చేయాలి – జిల్లా* *అకడమిక్ మానిటరింగ్ అధికారి ఉండ్రాతి సుజన్ తేజ.*

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్