E-PAPER

బిజెపి నాయకుడు కాంగ్రెస్లో చేరిక..

Date : 02 February 2026, 2:22 pm Posted By : PRAJA GONTHUKA

బిజెపి నాయకుడు కాంగ్రెస్లో చేరిక..

బిజెపి నాయకుడు కాంగ్రెస్లో చేరిక..

ప్రజా గొంతుక చేర్యాల: మండలoలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ మాజీ ఎస్సీ మోర్చా గౌరవ అధ్యక్షుడు, భవన నిర్మాణ కార్మిక మండల అధ్యక్షుడు కుర్రారం బాల నర్సయ్య జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు బాల నరసయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ అద్యక్షుడు మంజె మల్లేశం, పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్, యూత్ కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ మాజీ కార్యదర్శి మారెళ్ళ భాస్కర్ రెడ్డి, ఉడుముల భాస్కర్ రెడ్డి, ఆగం రెడ్డి, జడ్పిటిసి దాసరి కళావతి, మల్యాల వేణు, పోతిరెడ్డిపల్లి ఎంపీటీసీ కోట వెంకటస్వామి, తాడికొండ సదానందం, ఉపేందర్, పోతురాజు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్