E-PAPER

మొట్లపల్లిలో ఈనెల 03..తేదీన ఉచిత పశు వైద్య శిబిరం…

Date : 02 February 2026, 12:54 pm Posted By : PRAJA GONTHUKA

మొట్లపల్లిలో ఈనెల 03..తేదీన ఉచిత పశు వైద్య శిబిరం…

మొట్లపల్లిలో ఈనెల 03..తేదీన ఉచిత పశు వైద్య శిబిరం...

ప్రజా గొంతుక (ఫిబ్రవరి 2) కాల్వ శ్రీరాంపూర్ : పశు సంవర్ధక సంయుక్త శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 03.తేదీన మొట్లపల్లి,పెద్ధంపేట లో ఉచిత పశు వైద్య శిబిరాలు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మొట్లపల్లి గ్రామంలో జాతీయ సేవా పథకం(NSS) 2025-2026 సంవత్సరంలో భాగంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలలో భాగంగా మోట్లపల్లి గ్రామాల్లో ఈనెల 03 తేదీ మంగళవారం రోజున ఉచిత పశువైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ తులం మనోహర్ రావు తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరం లో గొర్రెలు, మేకలు,లేగ దూడలకు, ఆవులకు, ఉచితంగా నట్టల నివారణ మందులు, వైద్య పరీక్షలు నిర్వహిస్తారని గ్రామంలోని రైతులు, పశువుల కాపరులు,ఈ సదవకాశాన్ని పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని వారు అన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్