ప్రభుత్వ ఉద్యోగం ఫ్యాషన్
తెలంగాణ జిల్లాలో ఉన్న అంగన్వాడి కేంద్రాలపై విరుచుకుపడ్డ రాజు నాయక్ ఇన్చార్జి% మోతిరాం
ప్రజా గొంతుక తెలుగు దినపత్రిక ప్రతినిధి గుగులోతు రమేష్ నాయక్
ఫిబ్రవరి (02) తెలంగాణ రాష్ట్రం లో ప్రతి జిల్లాల్లో ప్రతి అంగన్వాడి కేంద్రాల్లో ఉన్న మొత్తంలో చిన్న పిల్లలకు సరైన పోషకాహారాలు అందడం లేదని మండిపడ్డ యుత్ ఇంచార్జి రాజు నాయక్ తను మాట్లాడుతూ భావితరం పౌరులు రేపటి చిన్నారులే అని& భవిష్యత్తు లో మనకుసరైన మార్గం చూపే వీరులు అలాంటి పౌరులకు సరైన పౌష్టిక ఆహారం అందించకపోవడం పౌరుల మనోభావాన్ని దెబ్బతీస్తున్న ఉద్యోగులు కర్తవ్యం మర్చిపోతున్నారు రేపటి బాలలే చిన్నారులే &రానున్న రోజుల్లో దేశ స్థితి గతి మార్చే పౌరులు &చదువు అనే ఆయుధం మనం వాళ్లకి ఆయుధం గా అందించాలని రాజు నాయక్ తెలిపారు












