*నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన పివిసి న్యూస్ దమ్మున్న చానల్ చైర్మన్- టైగర్ పురం సంతోష్ కుమార్*
*ప్రజా గొంతుక జనవరి 2 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నలగొండ*
నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలోని శబరి గార్డెన్ లో ఆదివారం రోజున స్థానిక వ్యాపారి రాధారపు యాదగిరి శైలజ దంపతుల గార్ల కుమార్తెలు దీక్షిత. మన్వి శ్రీ కుమారుడు విజయ్ కుమార్ ల నూతన పట్టు వస్త్రలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించిన పివిసి న్యూస్ దమ్మున్న ఛానల్& పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ చానల్స్ అసోసియేషన్ అంతర్జాతీయ అధ్యక్షులు టైగర్ పురం సంతోష్ కుమార్. వార్డు మెంబర్లు బకరం జనార్ధన్ ( జానీ ) పర్రేపాటి సైదులు యాదవ్. వెలుతురు తెలుగు దినపత్రిక రిపోర్టర్ లింగాల ముత్తయ్య. లింగాల దేవేందర్ హాజరై దీవించారు. ఈ యొక్క కార్యక్రమంలో బంధుమిత్రులు స్నేహితులు. పట్టణ వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు.












