E-PAPER

ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల పై దృష్టి సారించాలి

Date : 02 February 2026, 10:44 am Posted By : PRAJA GONTHUKA

ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల పై దృష్టి సారించాలి

ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల పై దృష్టి సారించాలి

ప్రజా గొంతుక ప్రతినిధి గుగులోతు రమేష్ నాయక్

జనవరి (02)

వేలేరు మండలం -బీమదేవరపల్లి

ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక ప్రతినిధి

గుగులోతు

రమేష్ నాయక్

(ఫిబ్రవరి 02)

(వేలేరు )

తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు జరిగే సమయంలో ఉన్న శ్రద్ధ గెలిచాక లేదని ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన విషయం&ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన విషయం&ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ప్రతి పాఠశాలలు అభివృద్ధి కాలేదు

దీనిపై స్పందించిన గిరిజన యువ యువజన నాయకుడు గుగులోతుబిక్షపతి నాయక్ మాట్లాడుతూ ప్రవేట్ పాఠశాలలపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ పాఠశాలలో తీసుకోవాలి &ప్రైవేట్ పాఠాశాలో ఫీజు పెరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలో నిర్లక్ష్యం ఎక్కువ అవుతుంది

ప్రతి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన

హామీలు తప్ప అభివృద్ధి లేదు

ప్రజల్ని కార్యకర్తలని మోసం చేస్తున్న నాయకులు ప్రభుత్వాలు

పేరు పొందిన నాయకులు ప్రజల్ని వాడుకుంటున్నారు ప్రతి పౌరుడు తెలుసుకోవాలని బిక్షపతి నాయక్ కోరారు&సరైన విద్య ప్రభుత్వ పాఠశాలలో అందించలేకపోతున్నాయి ప్రభుత్వాలు

ప్రజలు ప్రభుత్వాలకు బానిసలుగా మారారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్