E-PAPER

అక్షిత అక్షయ లకు 5. వేల నగదు, బట్టలు నిత్యవసరకులు అందజేసిన..

Date : 01 February 2026, 9:53 pm Posted By : PRAJA GONTHUKA

అక్షిత అక్షయ లకు 5. వేల నగదు, బట్టలు నిత్యవసరకులు అందజేసిన..

అక్షిత అక్షయ లకు 5. వేల నగదు, బట్టలు నిత్యవసరకులు అందజేసిన..

. కరీంనగర్ డెంటల్ నిర్వహులు ప్రభాకర్ రెడ్డి.

ప్రజా గొంతుక (ఫిబ్రవరి 1) కాల్వ శ్రీరాంపూర్: మండలంలోని ఇదులపూర్ గ్రామంలో తల్లిదండ్రులు మృతి చెందిన విషయం తెలిసిందే.. ఆ కుటుంబ పరిస్థితుల్లో స్థానిక ద్వారా సమాచారం తెలుసుకున్న కరీంనగర్ డెంటల్ ల్యాబ్ నిర్వాహకులు ప్రభాకర్ రెడ్డి, మానవత దృక్పథంతో చిన్నరులకు అక్షయ, అక్షిత్ లకు 05 వేల నగదు రూపాయలతో పాటు,50 కేజీ ల బియ్యం, బట్టలు,నిత్యవసర సరుకులు అందజేశారు. వారిని గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మామిడి లత అశోక్, ఉప సర్పంచ్ హరీష్, మొట్లపల్లి మాజీ వార్డ్ సభ్యుడు బొమ్మల సదయ్య, అ గ్రామ వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్