E-PAPER

యాదవ భవన నిర్మాణం కొరకు యాదవ బంధువులందరూ ముందుకు రావాలి….

Date : 01 February 2026, 8:21 pm Posted By : PRAJA GONTHUKA

యాదవ భవన నిర్మాణం కొరకు యాదవ బంధువులందరూ ముందుకు రావాలి….

యాదవ భవన నిర్మాణం కొరకు యాదవ బంధువులందరూ ముందుకు రావాలి....

జిల్లా అధ్యక్షుడు తిరుపతి యాదవ్.

ప్రజా గొంతుక (ఫిబ్రవరి 1) కాల్వ శ్రీరాంపూర్ : యాదవ భవనం కొరకు యాదవులందరూ ముందుకు రావాలి జిల్లా అధ్యక్షుడు మారం తిరుపతి యాదవ్. సంఘం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని శ్రీకృష్ణ దేవాలయ ఆలయ భవనం లో యాదవ ట్రస్ట్ జిల్లా అధ్యక్షుడు మారం తిరుపతి యాదవ్, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్, మండల అధ్యక్షుడు సదయ్య యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ యాదవ్ ట్రస్ట్ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2016లో యాదవ సంఘం ట్రస్ట్ స్థాపించడం జరిగిందని, సంఘం ఆధ్వర్యం లో ఎన్నో సేవా కార్యక్రమం చేశామని అన్నారు. ఈ క్యాలెండర్ లో ట్రస్ట్ ఆధ్వర్యంలో చేసిన సేవ కార్యక్రమాలు పొందుపరచడం జరిగిందని తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్మించే యాదవ సంఘం భవనం కొరకు, కుల బాంధవులందరూ ముందుకు రావాలని సూచించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వారిని శాలువతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బంగారి రమేష్,జిల్లా ఉపాధ్యక్షుడు శిలారపు పర్వతాలు యాదవ్, ప్రధాన కార్యదర్శి గొడుగు రాజ కొమురయ్య యాదవ్,నాయకులు దేవేందర్, తాత రాజు,మర్రి కుమార్, లక్ష్మణ్, శ్రావణ్, సుమలత రామచంద్రం రామచంద్రం యాదవ్, కొమరయ్య,ఆయా గ్రామాల యాదవ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్