E-PAPER

*-శ్రీ శ్రీ శ్రీ జమ్ములమ్మ అమ్మవారిని & పరుశరామ స్వామి ని దర్శించుకున్న.*

Date : 01 February 2026, 8:18 pm Posted By : PRAJA GONTHUKA

*-శ్రీ శ్రీ శ్రీ జమ్ములమ్మ అమ్మవారిని & పరుశరామ స్వామి ని దర్శించుకున్న.*

*-శ్రీ శ్రీ శ్రీ జమ్ములమ్మ అమ్మవారిని & పరుశరామ స్వామి ని దర్శించుకున్న.*

*- జెడ్పీ మాజీ చైర్ పర్సన్,గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సరిత తిరుపతయ్య.*

గద్వాల జిల్లా నడిగడ్డ ప్రజల ఇలవేల్పు అయిన శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ అమ్మవారి పరశురాముడు బ్రహ్మోత్సవాల సంద ర్భంగా శ్రీ శ్రీ శ్రీ జమ్ములమ్మ అమ్మవారిని మరియు పరుశరామ స్వామిని దర్శించు కొని ప్రత్యేక పూజలు నిర్వహించిన సరితమ్మ..ముందుగా వేద పండితులు ఆలయ సిబంది స్వాగతం పలికారు.వారితో పాటు...మధుసూదన్ బాబు, ఆనంద్,తిమోజీ, రాజారెడ్డి, శ్రీనివాస్ గౌడ్,బోరుబండి వీరన్న, ఈశ్వర్, సురేష్, అయ్యప్ప, ముఖ్య నాయకులు తదిత రులు ఉన్నారు.

⬇ DOWNLOAD
×

*-శ్రీ శ్రీ శ్రీ జమ్ములమ్మ అమ్మవారిని & పరుశరామ స్వామి ని దర్శించుకున్న.*

*- జెడ్పీ మాజీ చైర్ పర్సన్,గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సరిత తిరుపతయ్య.*

గద్వాల జిల్లా నడిగడ్డ ప్రజల ఇలవేల్పు అయిన శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ అమ్మవారి పరశురాముడు బ్రహ్మోత్సవాల సంద ర్భంగా శ్రీ శ్రీ శ్రీ జమ్ములమ్మ అమ్మవారిని మరియు పరుశరామ స్వామిని దర్శించు కొని ప్రత్యేక పూజలు నిర్వహించిన సరితమ్మ..ముందుగా వేద పండితులు ఆలయ సిబంది స్వాగతం పలికారు.వారితో పాటు…మధుసూదన్ బాబు, ఆనంద్,తిమోజీ, రాజారెడ్డి, శ్రీనివాస్ గౌడ్,బోరుబండి వీరన్న, ఈశ్వర్, సురేష్, అయ్యప్ప, ముఖ్య నాయకులు తదిత రులు ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్