E-PAPER

మృతురాలి కుటుంబానికి అండగా కాంగ్రెస్ నాయకులు

Date : 01 February 2026, 8:09 pm Posted By : PRAJA GONTHUKA

మృతురాలి కుటుంబానికి అండగా కాంగ్రెస్ నాయకులు

చెన్నరావుపేట మండలం

అక్కల్ చెడ

*మృతురాలి కుటుంబానికి అండగా కాంగ్రెస్ నాయకులు..*

*ఆర్ధిక సహాయంగా 60 కేజీల బియ్యం రూ.11800/- అందజేత..

మృతిరాలి కుటుంబానికి అక్కల్ చెడ కాంగ్రెస్ నాయకులు అండగా నిలిచారు..ఇటీవల సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త గుంటి వెంకటమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించగా ఆమె సోదరుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ముత్యం భద్రయ్య అంత్యక్రియలు నిర్వహించారు..వారి కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు ఈ రోజు అండగా నిలిచారు..గ్రామ సర్పంచ్ భూక్య బుజ్జి సురేష్ 60 కేజీల బియ్యం అందించగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కలిసి రూ. 11800/- అందించారు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూక్య గోపాల్ నాయక్ గ్రామ కాంగ్రెస్ అద్యక్షుడు పులిశెరు రాజేందర్ మాజీ సర్పంచ్ తూటి పావని రమేష్ మాజీ ఉప సర్పంచ్ బాణోత్ వీరన్న నాయక్ గ్రామ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బోనగిరి స్వామి లావుడ్యా వెంకన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోనగిరి సారయ్య బాధవత్ పెద్ద వీరు వీరు నాయక్ పెద్దమ్మల రాజేందర్ బాధవత్ చందర్ మహిళ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షురాలు చిలుక రామక్క వార్డు సభ్యులు ఒంటరి రాజు తూటి రాణి చిన్న శ్రీను ఇస్లావత్ స్వరూప వీరు బాధవత్ సురేష్ మాలోత్ పద్మ బీమా నాయక్ మాలోత్ బాలాజీ నాయక్ ఈర్ల శ్రీను ముత్యం లక్ష్మణ్ తేజవత్ భద్రు షేక్ కయాజ్ తేజవత్ శివ ఆకుల అశోక్ కక్కేర్ల మధు గౌడ్ ఒంటరి బాబు బాధవత్ వీరు ఇస్లావత్ వీరు తూటి సారయ్య కరెడ్ల శివ పడిదం కట్టస్వామి బాధవత్ బాలు నాయక్ ఊములనాయక్ సేవియా భద్రు స్వామి నాయక్ బీమా నాయక్ మల్లు నాయక్ కిషోర్ నాయక్ మూడు వీరు పెద్దమ్మల సతీష్ రవి నాయక్ గొడిశాల రాజు పడిదం రాకేష్ పెండ్యాల నగేష్ శేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు..

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :