E-PAPER

*మృతుని *కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ మండల* *అధ్యక్షులు సిద్దేన రమేష్* .

Date : 31 January 2026, 8:02 pm Posted By : PRAJA GONTHUKA

*మృతుని *కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ మండల* *అధ్యక్షులు సిద్దేన రమేష్* .

*మృతుని *కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ మండల* *అధ్యక్షులు సిద్దేన రమేష్* .

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 31 జనవరి 2026

మృతుని కుటుంబాన్ని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్దన రమేష్ .

వ రంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోరే ప్రభాకర్ మరణించగా , చెన్నారావుపేట కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిద్దన రమేష్ మృతుని భౌతికకాయన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు.. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు..ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షులు భూక్య గోపాల్ నాయక్ ,జిల్లా కార్యదర్శి మొగిలి వెంకట్ రెడ్డి , బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్ , మండల ప్రధాన కార్యదర్శి ఆవుల రాములు, వార్డు సభ్యులు పోతరాజు రాజు, అన్నేబోయిన రమేష్, పురం మల్లయ్య, నందికొండ దేవేందర్ రెడ్డి ,గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు కర్రే రమేష్ , కీసరి రమేష్ , కోరే అశోక్, కోరే రవి, కోరే బక్కులు ,బీమా నాయక్ ,గ్రామ కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్