ఆర్థిక పరిస్థితి ప్రభావం సూసైడ్ చేసుకొని యువకుడు మృతి
తరిగొప్పుల మండలం
ప్రజా గొంతుక డెస్క్
జనవరి 31
బొత్తల పర్రె గ్రామ శివారులో పురుగుల మందు తాగి ప్రభుదాస్ అనే యువకుడు మృతి చెందాడు వయసు 29
బంధువుల కథనం ప్రకారం ఇంట్లో
ఆర్థిక పరిస్థితి తట్టుకోలేక
బల్మమరణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు-తండ వాసులు తెలిపిన వివరాలు 4-5 సంవత్సరాలనుండి కార్ డ్రైవింగ్ చేస్తూ ఉన్న కొద్ది పాటి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని
పోసిస్తూ జీవనం సాగిస్తున్నాడు అలాగే అప్పులు వడ్డీల ప్రభావం మీద పడి పోవడం వల్ల చనిపోయాడని గ్రామస్తులు తెలిపారు & ప్రభుదాస్ కి ఒక కూతురు కుమారుడు ఉన్నారు
విషాద చాయాల్లో బోత్తల పర్రె గ్రామం












