గద్వాల్ జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ ఉపాధ్యక్షుడుగా.
*-సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ కు ఘనంగా సన్మానం చేసిన రాష్ట్ర నాయకులు.
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం అలాగే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వివి కన్వెన్షన్ హల్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన 4వ మహాసభలో గద్వాల జిల్లా నుండి టిడబ్ల్యూజేఎఫ్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ హాజరు కాగా రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్యతో పాటు రాష్ట్ర నాయకులు బండి విజయకుమార్ పూలమాల శాలువాతో మెమొంటో సత్కరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులు అశోక్ ,కార్యదర్శి గోపాల్, జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు గిరిబాబు, ప్రధాన కార్యదర్శి నాగరాజు,తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మహబూబ్ నగర్ జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.












