గద్వాల్ మున్సిపాలిటీ గంజిపేట 14వ వార్డు
పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థిగా కోళ్ల ఉశేన్
గద్వాల పట్టణంలోని మున్సిపా లిటీ గంజిపేట 14వ వార్డులో బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా... పోటీ చేయబోతున్న కోళ్ల ఉశేన్ను అత్యధికంగా మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను ఆయన కోరుతున్నారు.












