నల్గొండ జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసిన...... ఆపదమిత్ర జిమ్ శివ
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:30
న్యూ ఢిల్లీలో3 రోజుల పోగ్రం ముగించుకొని.. రాష్ట్రపతి మేడం తో ఆల్ స్టేట్ ఆపదమిత్ర మాస్టర్ ట్రైనర్స్ ఇండియా గ్రూప్ పోటో మరియు సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ సార్ తో అవార్డు తీసుకోవడం.
మరియు.న్యూ ఢిల్లీలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.తెలంగాణ నుంచి స్పెషల్ ఇన్విటేషన్ దక్కించుకోవడం.
డి ఆర్ డి ఏ పి డి
సార్ ద్వారా
మన నల్గొండ జిల్లా కలెక్టర్ ని కలిసి క్లుప్తంగా వివరిస్తున్న.నేషనల్.. ఆపదమిత్ర మాస్టర్ ట్రైనర్ జిమ్ శివ పాల్గొన్నారు











