E-PAPER

*దేవరకొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్*

Date : 30 January 2026, 5:39 pm Posted By : PRAJA GONTHUKA

*దేవరకొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్*

*దేవరకొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్*

*ప్రజా గొంతుక జనవరి 30 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*                                                                                                                  తేది:28.01.2026 నాడు (పురపాలక సంఘం ఎన్నికలలో భాగముగా శ్రీయుత G.రమేశ్ , ఎన్నికల పరిశీలికులు రిటర్నింగ్ అధికారి కార్యాలయము దేవరకొండ (పురపాలక సంఘం కార్యాలయము దేవరకొండ) ను తనిఖీ చేసినారు, తనిఖీలో భాగముగా నామినేషన్ ప్రక్రియ విధానముములో రిటర్నింగ్ అధికారులతో తగు సూచనలు ఇచ్చినారు ఇట్టి తనిఖీలో శ్రీయుత రాజస్వ మండలాధికారి దేవరకొండ తహశీల్దార్ దేవరకొండ, మున్సిపల్ కమిషనర్ దేవరకొండ ఉన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్