E-PAPER

ఖుషి ఫ్లెక్స్ డిజిటల్ షాప్ ను ప్రారంభించిన.

Date : 30 January 2026, 5:35 pm Posted By : PRAJA GONTHUKA

ఖుషి ఫ్లెక్స్ డిజిటల్ షాప్ ను ప్రారంభించిన.

-ఖుషి ఫ్లెక్స్ డిజిటల్ షాప్ ను ప్రారంభించిన.

-గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.

గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ఖుషి ఫ్లెక్స్ డిజిటల్ షాప్ ను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది.ఖుషి ఫ్లెక్స్ డిజిటల్ యజమాని గద్వాల ఎమ్మెల్యే గారికి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్క ర్,జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ విజయ్ , మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి,ధరూర్ మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు డి.ఆర్ విజయ్ , నాయకులు డి.వై రామన్న , విజయ భాస్కర్ రెడ్డి, కర్రెప్ప, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్