ఫిబ్రవరి 15న సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలి
రాజు నాయక్ యూత్ ఇంచార్జ్
ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక ప్రతినిధి గుగులోతు రమేష్ నాయక్
(జనవరి 30)(కొండాపూర్ )
బంజారా ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఈసారి ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఉత్సవాలు జరపాలి గత ప్రభుత్వం చేసిన పొరపాటులు ఈ ప్రభుత్వం చేయకూడదని ముందస్తు జాగ్రత్త తీసుకుంటున్నాము యూత్ కమిటీ అసోసియేషన్ ఇంచార్జ్ గుగులోతు రాజు నాయక్ % మోతిరాం మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవం హిందూ ధర్మం లంబాడీల సమాజానికి గొప్ప సామాజిక మత సంస్కర్త ఆయన అహింస వాదాన్ని బోధించి బంజార తండాలో ప్రచారం చేసిన ఆయన్ని ఆధ్యాత్మిక గురువుగా సేవాలాల్ ను భక్తులు కోలుస్తారు అలాగే సేవాలాల్ మహారాజ్ జననం ఫిబ్రవరి 15 1739 న కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సూర్గోoదాల్ కొప్పల్లో జన్మించారు& బంజారా జీవనశైలి మెరుగుపరచడానికి అజ్ఞానానికి తొలగించడానికి ఎంతో కృషిచేసిన మహానుభావుడు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ అని యూత్ ఇంచార్జ్ రాజు నాయక్ తెలిపారు
జై సేవాలాల్












