E-PAPER

సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించిన ఏసిపి గజ్జి కృష్ణ.

Date : 30 January 2026, 4:26 pm Posted By : PRAJA GONTHUKA

సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించిన ఏసిపి గజ్జి కృష్ణ.

సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించిన ఏసిపి గజ్జి కృష్ణ.

 ప్రజా గొంతుక( జనవరి 30 )కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మీర్జాంపేట గ్రామంలోని సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు మొక్కలు చెల్లించన ఏసీబీ గజ్జి కృష్ణ. దర్శనానికి వచ్చే భక్తులు, క్యూలైన్ వచ్చి, వనదేవతలను దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్లాలని అన్నారు. జాతర సమీపంలో పోలీసుల ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. వారి వెంట ఎస్సై వెంకటేష్, ఏఎస్ఐ నీలిమ, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్