E-PAPER

సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారిని కలిసిన సీపీఐ నాయకులు.

Date : 30 January 2026, 4:23 pm Posted By : PRAJA GONTHUKA

సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారిని కలిసిన సీపీఐ నాయకులు.

సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారిని కలిసిన సీపీఐ నాయకులు.

ప్రజా గొంతుక చేర్యాల : సిరిసిల్ల డీఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న కత్రోజు నాగేంద్ర చారిని శుక్రవారం కార్యాలయంలో చేర్యాల ప్రాంత సీపీఐ నాయకులు కలిశారు. ఈ కార్యక్రమంలో అందె అశోక్, వలబోజు నర్సింహా చారి,ఆత్మకూరి హరిక్రిష్ణ చారి లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్