E-PAPER

వన దేవతలకు ఎత్తు బంగారం సమర్పణం

Date : 30 January 2026, 12:28 pm Posted By : PRAJA GONTHUKA

వన దేవతలకు ఎత్తు బంగారం సమర్పణం

వన దేవతలకు ఎత్తు బంగారం సమర్పణ

ప్రజా గొంతుక తెలుగు దినపత్రిక ప్రతినిధి గుగులోతు రమేష్ నాయక్

(జనవరి 30)

చిల్పూర్ (కొండాపూర్ ఎర్రకుంట తండా )

జై సేవాలాల్ యూత్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులుగా వ్యవహరిస్తున్న కేలోతు రమేష్ నాయక్ %హరి తన గారాల ఇద్దరి కూతుళ్ల ఎత్తు బంగారం శ్రీపతి పల్లి కొండాపూర్ గ్రామాల మధ్య వెలిసిన మినీ మేడారం తల్లులకు సమర్పించారు

కేలోతు రమేష్ నాయక్ మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే తల్లులుగావనదేవతలు ఈ గ్రామంలో వెలిశారు అని తెలిపారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్