E-PAPER

సమ్మక్క ఆగమనం… గాలిలో కాల్పులు జరిపిన ఏసిపి ప్రశాంత్ రెడ్డి….

Date : 29 January 2026, 7:27 pm Posted By : PRAJA GONTHUKA

సమ్మక్క ఆగమనం… గాలిలో కాల్పులు జరిపిన ఏసిపి ప్రశాంత్ రెడ్డి….

సమ్మక్క ఆగమనం... గాలిలో కాల్పులు జరిపిన ఏసిపి ప్రశాంత్ రెడ్డి....

ముల్కనూర్ లో ఆధ్యాత్మిక ఘట్టం...

ప్రజా గొంతుక భీమదేవరపల్లి:-

మినీ మేడారంగా పేరు ప్రఖ్యాతలు గాంచిన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా గురువారం సమ్మక్క గద్దె పైకి రావడం వైభవంగా సాగుతుంది.. సమ్మక్కన గద్దమీదికి తీసుకురావడం కోసం కాజీపేట ఎసిపి ప్రశాంత్ రెడ్డి గాల్లోకి కాల్పులు జరిపి, అధికారికంగా స్వాగతం పలికారు.. ఫైరింగ్ సాంప్రదాయానికి ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు ఇచ్చింది.. ఈ మేరకు ఏసిపి గాలిలో కాల్పులు జరిపి, సమ్మక్క గద్దెమిదికి తీసుకురానున్నారు.. అనంతరం ఎసిపి మాట్లాడుతూ సమ్మక్క ను గద్దెమెదికి తీసుకురావడం కోసం, ప్రభుత్వం తరఫున ప్రతినిత్యం వహించి గన్ ఫైర్ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు... ఈ కార్యక్రమంలో ఏసిపి ప్రశాంత్ రెడ్డి, ఎలుకతుర్తి సీఐ పులి రమేష్, ముల్కనూర్, ఎల్కతుర్తి, వంగర ఎస్సైలు రాజు, ప్రవీణ్ కుమార్, దివ్య, ముల్కనూర్ సర్పంచ్ ప్రమోద్ రెడ్డి, ఆలయ జాతర చైర్మన్ జక్కుల ఐలయ్య, తదితరులు ఉన్నారు..

⬇ DOWNLOAD
×

సమ్మక్క ఆగమనం… గాలిలో కాల్పులు జరిపిన ఏసిపి ప్రశాంత్ రెడ్డి….

ముల్కనూర్ లో ఆధ్యాత్మిక ఘట్టం…

ప్రజా గొంతుక భీమదేవరపల్లి:-

మినీ మేడారంగా పేరు ప్రఖ్యాతలు గాంచిన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా గురువారం సమ్మక్క గద్దె పైకి రావడం వైభవంగా సాగుతుంది.. సమ్మక్కన గద్దమీదికి తీసుకురావడం కోసం కాజీపేట ఎసిపి ప్రశాంత్ రెడ్డి గాల్లోకి కాల్పులు జరిపి, అధికారికంగా స్వాగతం పలికారు.. ఫైరింగ్ సాంప్రదాయానికి ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు ఇచ్చింది.. ఈ మేరకు ఏసిపి గాలిలో కాల్పులు జరిపి, సమ్మక్క గద్దెమిదికి తీసుకురానున్నారు.. అనంతరం ఎసిపి మాట్లాడుతూ సమ్మక్క ను గద్దెమెదికి తీసుకురావడం కోసం, ప్రభుత్వం తరఫున ప్రతినిత్యం వహించి గన్ ఫైర్ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు… ఈ కార్యక్రమంలో ఏసిపి ప్రశాంత్ రెడ్డి, ఎలుకతుర్తి సీఐ పులి రమేష్, ముల్కనూర్, ఎల్కతుర్తి, వంగర ఎస్సైలు రాజు, ప్రవీణ్ కుమార్, దివ్య, ముల్కనూర్ సర్పంచ్ ప్రమోద్ రెడ్డి, ఆలయ జాతర చైర్మన్ జక్కుల ఐలయ్య, తదితరులు ఉన్నారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్