E-PAPER

రెండవ రోజు కొనసాగిన నామినేషన్ల ప్రక్రియ.

Date : 29 January 2026, 7:20 pm Posted By : PRAJA GONTHUKA

రెండవ రోజు కొనసాగిన నామినేషన్ల ప్రక్రియ.

రెండవ రోజు కొనసాగిన నామినేషన్ల ప్రక్రియ.

ప్రజా గొంతుక చేర్యాల: రెండవ సాధారణ ఎన్నికల్లో చేర్యాల మున్సిపాలిటీలో మొదటిరోజు ఐదు నామినేషన్ దాఖలు చేయడo జరిగింది. రెండవ రోజున 17 నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. మొత్తం 12 వార్డులకు గాను ఒకటో వార్డులో ఒకటి, రెండో వార్డ్ లో ఒకటి, మూడో వార్డులో ఒకటి, నాలుగో వార్డులో ఒకటి, ఐదో వార్డులో మూడు, ఆరో వార్డులో మూడు, ఏడవ వార్డులో ఒకటి, 8వ వార్డులో ఒకటి, తొమ్మిదో వార్డులో మూడు, పదో వార్డులో రెండు, 11వ వార్డులో రెండు, 12వ వార్డులో రెండు ఇలా మొత్తం 16 గా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. నిన్న మరియు ఈ రోజున మొత్తం కలిపి 21 అప్లికేషన్ దాఖలు వచ్చాయి. ఈ విషయాన్ని చేర్యాల మున్సిపల్ కమిషనర్ నాగేందర్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. వారి వెంట మేనేజర్ ప్రభాకర్, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ తదితరులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్