E-PAPER

సమ్మక సారక్క ఎత్తు బంగారం కుటుంబ సమేతంగా సమర్పించిన బిఆర్ఎస్ కార్యకర్త గుగులోతు నరేందర్ 

Date : 29 January 2026, 5:18 pm Posted By : PRAJA GONTHUKA

సమ్మక సారక్క ఎత్తు బంగారం కుటుంబ సమేతంగా సమర్పించిన బిఆర్ఎస్ కార్యకర్త గుగులోతు నరేందర్ 

సమ్మక సారక్క ఎత్తు బంగారం కుటుంబ సమేతంగా

సమర్పించిన బిఆర్ఎస్ కార్యకర్త గుగులోతు నరేందర్

ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక ప్రతినిధి గుగులోతు రమేష్ నాయక్

జనవరి 29(కొండాపూర్)

ఎర్రకుంట తండా బి ఆర్ ఎస్

కార్యకర్త గుగులోతు నరేందర్ నాయక్ % కిషన్ కుటుంబ సమేతంగా అమ్మవార్లకు ఎత్తు బంగారం సమర్పించారు అలాగే వారు మాట్లాడుతూ తండా క్షేమమే నేను కోరుకునేది& అమ్మవారి చల్లని దీవెనలు అందరిపై ఉండాలని మరి

ముఖ్యంగా రైతులకు ఈ సంవత్సరం అధిక దిగుబడి రావాలని మరియు వ్యాపారస్తులు లాభాల బాటలో నడవాలని ఆశిస్తున్నానని తెలిపారు

ప్రజాక్షేమమే నా క్షేమం

నరేందర్ నాయక్

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్