*-బంట్రోతు సంగీత జన్మదిన శుభాకాంక్షలు*
*- తెలిపిన బంధుమిత్రులు విద్యార్థిని విద్యార్థులు*
*ఉపాధ్యాయులుఉపాధ్యాయురాలు*
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల్ సద్దలోనిపల్లి గ్రామానికి చెందిన బంట్రోతు రామాంజనేయులు బంట్రోతు సుప్రియ దంపతుల కుమార్తె బంట్రోతు సంగీత నేడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ... చిట్టితల్లి మంచి ఆరోగ్యాలతో ఉండాలని మరియు మంచిగా చదువుకొని ఉన్నంత శిఖరాలకు చేరుకోవాలని ఆ చిట్టితల్లికి మనసారా ఆ భగవంతుడు బాగా చూడాలని కోరారు.












