*శివాలయంలో లింగాభిషేకం*
*- స్వామికి చేయించినవారు మల్లక్క గారి కృష్ణయ్య తండ్రి మల్లక్క గారి కర్రెన్న*
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం సద్దలోనిపల్లి గ్రామంలో నేడు శివాలయంలో లింగాభిషేకం చేయించిన వారు మల్లక్క గారి కృష్ణయ్య తండ్రి మల్లక్క గారి కర్రెన్నస్వామివారికి లింగా భిషేకం చేయించి మొక్కలు తీర్చుకు న్నారు. అలాగే ఈ కార్యక్రమంలో శివ స్వాములు శ్రీ స్వయంభు శ్రీకృష్ణ స్వామి అర్చకులు పాండు స్వామి తదితరులు పాల్గొన్నారు.












