E-PAPER

*ఈవోగా బాధ్యతలు స్వీకరణ* 

Date : 28 January 2026, 9:38 pm Posted By : PRAJA GONTHUKA

*ఈవోగా బాధ్యతలు స్వీకరణ* 

*ఈవోగా బాధ్యతలు స్వీకరణ*

*ప్రజాగొంతుక (పాపన్నపేట, జనవరి 28)*

మెదక్ జిల్లా లోని ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయ ఈవోగా ఎం. వీరేశం ను నియమిస్తూ దేవాదాయ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఆయన ఏడుపాయల కార్యాలయంలో ఈవో గా బాధ్యతలను స్వీకరించారు. ఇది వరకు ఆయన రంగారెడ్డి జిల్లా, కుషాయిగూడ లోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయ బాధ్యతలను నిర్వహించారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్