-నేటి నుంచి మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు ప్రక్రియ ప్రారంభం.
-జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఐపిఎస్.
-మున్సిపల్ ఎన్నికల సందర్బంగా గద్వాల, అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీ లలో నామినేషన్స్ సెంటర్ వద్ద పాటించవలసిన సూచనలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియనేటి నుంచి మొదలు కాను న్న సందర్భంగా జోగుళాంబ గద్వా ల జిల్లాలోని మున్సిపాలిటీల నామినేషన్ ల వద్ద క్రింది సూచ నలు తప్పని సరిగా పాటించాలని జోగుళాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు, ఐపిఎస్. తెలిపి నారు.నామినేషన్ సెంటర్ వద్ద 100 మీటర్స్ రెడ్యూస్ లో 163 బి యన్ ఎస్ఎస్ ( 144 ) సెక్షన్ అమలులో ఉంటుంది. కావున ప్రజలు గుమ్మిగుడావద్దు.నామినేషన్ కేంద్రానికి అభ్యర్థి ఒకరు లేదా రెండు మంది ప్రతిపాదకులు ( ప్రపోజ్) మాత్రమే అనుమతించబడతారు.నామినేషన్ కేంద్రంలో శాంతి భద్రతలు పాటించాలి నినాదాలు, ప్రచారం నిషేధం.అభ్యర్థి గుర్తింపు కోసం ఆధార్ / ఓటర్ ఐడి వంటి గుర్తింపు పత్రాలు తీసుకురావాలి .నామినేషన్ కేంద్రం బయట ఎన్ని కల ప్రచారం పూర్తిగా నిషేధం.నామినేషన్ కేంద్రం పరిసరాల్లో నినాదాలు, లౌడ్ స్పీకర్లు, బ్యాండ్లువాడకూడదు.అభ్యర్థితో పాటు పరిమిత సంఖ్యలోనే అనుచరులు రావాలి.కేంద్రం బయట బ్యానర్లు, ఫ్లెక్సీ లు, జెండాలు ఏర్పాటు చేయరా దు.ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వాహనాలను దూరంగా పార్క్ చేయాలి.గుంపులుగా చేరడం, గందరగోళం సృష్టించడం నిషేధం.ఎన్నికల అధికారుల, పోలీసుల ఆదేశాలను తప్పని సరిగా పాటించాలి.కేంద్రం పరిసరాల్లో మద్యం సేవించడం లేదా పంపిణీ చేయడం నిషేధం.ఇతర అభ్యర్థులను బెదిరించడం, అడ్డుకోవడం వంటి అనైతిక చర్య లు చేయరా దు.ఎన్నికల ప్రవర్తనా నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ను ఉల్లంఘించకూడదు.గద్వాల, అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ పట్టణలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ) ఉన్నదున ర్యాలీలు, ఇతర కార్యక్రామాలు చేయాలనుకొంటే సంబందిత అధికారుల వద్ద పర్మిషన్ తీసుకోవాలి.నామినేషన్ ప్రక్రియకు అంతరాయం కలిగించే విధంగా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం చేయరాదు.ఎన్నికల సమయంలో చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుం టామని జిల్లా పోలీస్ శాఖ హెచ్చరి స్తోంది.ప్రజలందరూ శాంతి యుత వాతావరణం నెలకొల్పేం దుకు పోలీసు శాఖకు సహక రించాలని విజ్ఞప్తి చేయబడింది.












