E-PAPER

*మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయంగా 10,000 రూపాయలు అందజేసిన మాజీ జెడ్.పి.టి.సి గిరి కొండల్ రెడ్డి.*

Date : 28 January 2026, 7:05 pm Posted By : PRAJA GONTHUKA

*మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయంగా 10,000 రూపాయలు అందజేసిన మాజీ జెడ్.పి.టి.సి గిరి కొండల్ రెడ్డి.*

*మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయంగా 10,000 రూపాయలు అందజేసిన మాజీ జెడ్.పి.టి.సి గిరి కొండల్ రెడ్డి.*

(ప్రజాగొంతుక.రిపోర్టర్.బాలకృష్ణ)జనవరి28::మద్దూరు(దూల్మిట్ట)

మద్దూరు మండలం, రేబర్తి గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పుల్లూరి రాజు యొక్క తండ్రి వెంకటయ్య మంగళవారం మృతి చెందడం జరిగింది. ఇట్టి విషయం తెలుసుకున్న మద్దూరు మాజీ జెడ్పిటిసి గిరికొండల్ రెడ్డి, బుధవారం మృతిని నివాసానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చి, తన వంతు ఆర్థిక సహాయంగా 10,000 రూపాయలను వారికి అందజేశారు. వారి వెంట జాలపల్లి గ్రామ సర్పంచ్ చెట్కూరి కమలాకర్, మరియు గాగిళ్ళాపుర్ గ్రామ సర్పంచ్ ఇట్టబోయిన కనకచంద్రం, మాజీ ఎంపీటీసీ ఇర్రి రాజేశ్వర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్, మద్దూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బియ్య మహేష్, మాజీ సర్పంచ్ శివయ్య గౌడ్, జిల్లా నాయకులు దాసరి పద్మారెడ్డి, మాజీ సర్పంచ్ రామడుగు బాలరాజు, మరియు దొంతి రాజిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు బచ్చల శ్రీనివాస్, పాకాల ప్రవీణ్, బచ్చల నరసింహులు, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు సుంకోజు శ్రీశైలం, వేల్పుల ప్రకాశం, బొడ్డు రవి తదితరులు ఉన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్