దేవరకొండ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మొదటి నామినేషన
ప్రజా గొంతుక జనవరి 28 డివిజన్ ప్రతినిధి శిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ
దేవరకొండ మున్సిపల్ 2వ సాధారణ ఎన్నికల నేపథ్యంలో మొదటి నామినేషన్ పత్రాలను సమర్పించినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. స్థానిక పదో వార్డు నుండి బీజేపీ అభ్యర్థి వలసాని సరిత నామినేషన్ వేశారు. రిటర్నింగ్ అధికారి పత్రాలను పరిశీలించి అభ్యర్థి నామినేషన్ స్వీకరించినట్లు తెలిపారు.












