E-PAPER

మిర్జంపేట సమ్మక్క జాతరలో జంపన్న విగ్రహ ప్రతిష్టాపన.

Date : 28 January 2026, 1:20 pm Posted By : PRAJA GONTHUKA

మిర్జంపేట సమ్మక్క జాతరలో జంపన్న విగ్రహ ప్రతిష్టాపన.

మిర్జంపేట సమ్మక్క జాతరలో జంపన్న విగ్రహ ప్రతిష్టాపన.

ప్రజా గొంతుక( జనవరి 28) కాల్వ శ్రీరాంపూర్ : మండలం మిర్జంపేట గ్రామంలోని చిన్న మేడారం గా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతరలోని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మానేరు ఒడ్డున జంపన్న గద్దెను నిర్మాణం చేసి, గత వారం రోజుల నుండి జంపన విగ్రహానికి యంత్ర ప్రతిష్టన చేసి, ప్రాణ ప్రతిష్టాపన కోయ పూజరి ఈసం అమ్మయ్య చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం, విగ్రహం ప్రతిష్టాపన కార్యక్రమం చేయడం జరిగిందని అభివృద్ధి కమిటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి తెలిపారు. భక్తులందరూ జంపన్న దర్శించుకుంటే, ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టశ్వర్యాలు కలిగి ఉంటారని వారు తెలిపారు.ఈ కార్యక్రమం లో కోయ పూజారులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పుప్పాల నాగార్జున రావు,కెక్కెర్ల రాజమల్లు, రేండ్ల మహేందర్,బొంగోని చిరంజీవి, మామిడి హరి, బండ దేవేందర్ రెడ్డి, ఉయ్యాల నరేష్ గౌడ్, ఉయ్యాల స్వామి గౌడ్,గ్రామస్తులు యూత్ అధ్యక్షుడు కొప్పుల సాయి పటేల్ తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్