గుంపెలగూడెం పాఠశాలకు భారీ విరాళం:కోటేశ్వరరావు
గార్ల _బయ్యారం ప్రజా గొంతుక ప్రతినిధి 27/01/2026
ముల్కనూరు గ్రామపంచాయతీ పరిధిలోని గుంపెల్ల గుడం ప్రాథమిక పాఠశాలకు దాదాపు కోటి రూపాయల విలువ గల స్థలాన్ని గరికపాటి కోటేశ్వరరావు ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి తన పెద్ద కుమారుడు పేరు మీద గుంపెల్లగూడ గ్రామానికి ఆర్ అండ్ బి రోడ్డు పక్కన ఉండబడినటువంటి స్థలాన్ని గుంపెలగుడం పాఠశాలకు విరాళంగా తన పెద్ద మనసుతో ఇవ్వడం జరిగింది గరికపాటి కోటేశ్వరావు జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముల్కనూర్ సర్పంచ్ సిద్ధబోయిన వెంకట్రావు ఉప సర్పంచ్ కడియాల కోటేశ్వరరావు మరియు గుంపెల్లగుడం ప్రాథమిక పాఠశాల సిబ్బంది హెడ్మాస్టర్ కోటేశ్వరరావు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పెద్ద లక్ష్మయ్య ఎండి షర్ఫుద్దీన్ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు అందనాల రాజీవ్ నాయుడు వార్డు మెంబర్లు అంగన్వాడీ సిబ్బంది గుంపెల్లగూడం ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఇంకా అనేకమంది గుంపెల్లగూడెం గ్రామ ప్రజలు కోటేశ్వరరావు ఘనంగా సన్మానించడం జరిగింది.












