బి.ఆర్.యస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న.....నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ...
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:27
నల్లగొండ జిల్లా:
నాగార్జునసాగర్ నియోజకవర్గం
నందికొండ మున్సిపాలిటీ
విజయ్ విహార్ అతిథి గృహం నందు
జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో భాగంగా
నందికొండ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్ననల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి
రాబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా
పార్టీస్థితిగతులపై మరియు పార్టీ గెలుపుకై సంబంధించిన విషయాలను బి.ఆర్.యస్ పార్టీ ముఖ్య కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో
సీనియర్ నాయకులు,సయ్యద్ గౌస్,లింగాల పెద్దులు,మాజీ బి.ఆర్.యస్ పార్టీ ఫ్లోర్ లీడర్ రమేష్ జి,మాజీ కౌన్సిలర్ శిరీష.మోహన్ నాయక్,బి.ఆర్.యస్ పార్టీ నాయకులు,సయ్యద్ మక్సుద్,నకిరేకంటి సైదులు,అర్జున్ నాయక్,లక్ష్మణ్ నాయక్,జిలానీ, రుకుముద్దీన్,విష్ణుమూర్తి, శేఖారచారి,నజీర్,శ్రీను, అరుణ్ కుమార్,రామస్వామి,రాము,వీరయ్య,విజయ్,మహిళా నాయకురాలు మందా శాంతా,కోట్ల సైదులు,విజయ్,రవి,అస్గర్, ఘనీ,షరీప్ బాబా,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.












