మల్దకల్ మండల్ ఎం.పి. ఓ రాజశేఖర్ రిటైర్మెంట్ సందర్భంగా సన్మానం
మల్దకల్ మండల ఎంపీడీవో ఆంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల్ ఎంపీడీవో కార్యాల యంలో నేడు ఎంపీఓ రాజశేఖర్ రిటైర్మెంట్ సందర్భంగా.. ఘనంగా సన్మానం చేయడం జరిగింది. అలాగే ఎంపీడీవో ఆంజనేయ రెడ్డికి మాట్లాడుతూ.. రాజశేఖర్ సారు మొట్టమొదటగా ఆయన ఉద్యోగం రికార్డ్ అసిస్టెంట్గా ఎంపీడీవో ఆఫీస్ గద్వాల యందు 1/5/1990 నుండి 1/5/ 2002 వరకు ఉద్యోగం చేశారు. అలాగే కీర్తిశేషులు గౌరవ గట్టు భీమన్న గారికి పిఏగా 2000 నుండి 2004 వరకు పనిచేశారు.2003 నుండి 2007 వరకు పంచాయతీ కార్యదర్శి జాంపల్లి గ్రామంలో పనిచే శారు. 2007 నుండి గంగంపల్లి 2017 వరకు గంగంపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేశారు. 2018 నుండి 2019 వరకు మల్లాపురం తాండ పని చేశారు. 2020 నుండి 2023 వరకు ఇరికి చెడు గ్రామంలో పనిచేశారు. 2024 నుండి వెంకటాపురం పాగుంట గ్రామా లలో పనిచేశారు. మరియు 2025 మండల పంచాయతీ అధికారి మల్దకల్ మండలం లో పనిచేశారు. మరియు సూపర్డెంట్... గా 2025 నుండి 2026 వరకు కేటి దొడ్డి మండలం పనిచేసి కొన్ని పార్యాలుగా..మడమ తిప్పని రీతిలో ఆ లు పెరుగని జీవితంలో ఆయన వృత్తిని మచ్చలేని మనిషిగా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ సార్, ఆయన ఒకరిని శేష జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అలాగే ఆయన శేష జీవితం విరామము ఉండాలని మరియు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మరియు ఆ భగవంతుడు మంచిగా చూడాలని మనసారా ఆ భగవంతుని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ సూర్య ప్రకాష్ రెడ్డి, గ్రామ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.












