E-PAPER

పరిశుభ్రతే ప్రాముఖ్యం అంటున్నా వీరన్న నాయక్ 

Date : 27 January 2026, 7:38 pm Posted By : PRAJA GONTHUKA

పరిశుభ్రతే ప్రాముఖ్యం అంటున్నా వీరన్న నాయక్ 

పరిశుభ్రతే ప్రాముఖ్యం అంటున్నా వీరన్న నాయక్

(కొండాపూర్) ఎర్రకుంట తండా/

ప్రజా గొంతుక ప్రతినిధి గుగులోతు రమేష్ నాయక్

(జనవరి 27)

గుగులోతు వీరన్న నాయక్ %జగ్య మాట్లాడుతూ తండా లో ప్రతి విధులు / పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేసారు అలాగే ప్రతి ఒక్కరు గల్లీలో చెత్త సేకరించి ఎప్పటికప్పుడు వాటిని

భూస్థాపితం చెయ్యాలని కోరారు అలాగే ప్రతి విధి బాగుంటే మనమందరం బాగుంటామని & ఎలాంటి వ్యాధులు మన దరికి చేరవాణి/రావని నేను ఎప్పుడు తండా అభివృద్ది లో నా అడుగు ముందేనని నాకు ఎన్నో సమస్యలతో అవస్థ పడుతున్న అభివృద్ధి కార్యక్రమంలో నా వంతు కృషి చేస్తాను అవసరమైతే భవిష్యత్ కాలంలో స్వచ్ఛ కార్మికుడిగా మారుతానని వీరన్న నాయక్ తెలిపారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్