E-PAPER

నిడమనూరు గ్రామపంచాయతీలో 77 గణతంత్ర దినోత్సవం వేడుకలు

Date : 27 January 2026, 9:54 am Posted By : PRAJA GONTHUKA

నిడమనూరు గ్రామపంచాయతీలో 77 గణతంత్ర దినోత్సవం వేడుకలు

నిడమనూరు గ్రామపంచాయతీలో 77 గణతంత్ర దినోత్సవం వేడుకలు

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:26

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు గ్రామపంచాయతీలో 77 గణతంత్ర దినోత్సవం వేడుకలు సందర్భంగా నిడమనూరు గ్రామ కార్యదర్శి నరసింహ చారి జండా ఆవిష్కరించారు సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు మరియు గ్రామ ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు మరియు నిడమనూరు తహశీల్దారు కార్యాలయంలో, జిల్లా పరిషత్ హై స్కూల్ లో, మెన్స్ డిగ్రీ కళాశాల లో జాతీయ పతాకాన్ని ఎగర వేశారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్