రైతును ఆదుకునే దిశగా పనిచేయాలని ప్రభుత్వాన్ని ఆవేదన తో ప్రశ్నించిన యువ రైతు రాజు నాయక్
ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక ప్రతినిధి గుగులోతు రమేష్ నాయక్
జనవరి 27
చిల్పూర్ మండలం / కొండాపూర్ /
ఎర్రకుంట తండాకు చెందిన యువ రైతు భూక్యా రాజు %రూప్ల కాంగ్రెస్ ప్రభుత్వాని ప్రశ్నించారు
వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి పతకం
రైతు ప్రోత్సహించే విధంగా ఉండాలని అలాగే రైతులు కష్టాల్లో ఉంటే సమయానికి రైతు బంధు అందడం లేదు ఇచ్చిన హామీలు సరైన సమయంలో అందకపోతే రైతులు ఎవరిని ప్రశ్నించాలని అడిగారు & 24 గంటల కరెంట్ సరిగ్గా అందించలేక పోతుంది ఈ ప్రభుత్వం అని తెలిపారు












