E-PAPER

విద్యార్థులకు బ్యాగులు పంపిణీ..

Date : 26 January 2026, 7:08 pm Posted By : PRAJA GONTHUKA

విద్యార్థులకు బ్యాగులు పంపిణీ..

విద్యార్థులకు బ్యాగులు పంపిణీ..

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

బచ్చన్నపేట మండలం, చిన్నరామచర్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు కళ్లెం రమేష్ శైలజ దంపతులు పిల్లలకు బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో, తమకు తోచిన సాయంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. రానున్న రోజుల్లో మరింత సహాయం అందించడానికి ముందు ఉంటామని అన్నారు.ఈసందర్భంగాహెచ్ఎంరాములమ్మ, మాజీ సర్పంచ్ పిన్నింటి బాపిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు నిమ్మ కరుణాకర్ రెడ్డి,నాగరాజు,అంగన్వాడీ టీచర్లు కంత్రి బాల్లక్మి, గుడికందుల అల్ల్వెలా, ఆయలు యవల్ల దానమ్మ,గుడికందుల దివ్య, ఎస్సీ కుల సంఘ మాజీ అధ్యక్షులు గాదెపాక మల్లేష్,కాంగ్రెస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు బెజగం నరేష్, గిరబోయిన సంపత్, కళ్లెం వర్షిత్ తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్