E-PAPER

ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. 

Date : 26 January 2026, 4:50 pm Posted By : PRAJA GONTHUKA

ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. 

ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

ప్రజ గొంతుక,(జనవరి 26):కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఆయా శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు,వివిధ గ్రామపంచాయతీ కార్యాలయలలో సర్పంచులు,వివిధ సంఘాల ఆధ్వర్యంలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా జెండాను ఆవిష్కరించరు.తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ పుల్లూరి జగదీశ్వర్ రావు,మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో కలికోట రామ్మోహన్ చారి,వ్యవసాయ మార్కెట్ లో చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి,ఎం ఇ ఓ కార్యాలయంలో మండల విద్యాధికారి సిరిమల్ల మహేష్,సహకార సంఘం కార్యాలయంలో సీఈఓ కొలేటి శ్రీనివాస్,వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో ఏఓ నాగార్జున,ప్రభుత్వ దావఖానాలో డాక్టర్ దొమ్మటి శ్రీనివాస్,పశువైద్య దవఖానలో సురేష్,మండల మహిళా సమైక్య కార్యాలయంలో ఏపీఎం లవ కుమార్,ఇరిగేషన్ కార్యాలయంలో డి పాలకుర్తి రవి, ఇరువురు జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీత ఆలాపన చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్,మాజీ జెడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి, మండల కార్యాలయ అధికారులు శ్రీధర్,రంగు రవి,వైస్ చైర్మన్ రాజమల్లు, డైరెక్టర్లు, సర్పంచ్ రమేష్,మాజీ సర్పంచ్ మాదాసు సతీష్,రాజు, ఇబ్రహీం, శివరామకృష్ణ,పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్