E-PAPER

77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సర్పంచ్ దేవేందర్ నాయక్ 

Date : 26 January 2026, 1:48 pm Posted By : PRAJA GONTHUKA

77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సర్పంచ్ దేవేందర్ నాయక్ 

77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సర్పంచ్ దేవేందర్ నాయక్

ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక ప్రతినిధి గుగులోతు రమేష్ నాయక్

జనవరి 26

చిల్పూర్ మండలం / కొండాపూర్

ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు బి ఆర్ఎస్ పార్టీ గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్

77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి 26 న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఈ రోజే ఆ మహనీయున్ని తలుచుకుంటూ ప్రతి సంవత్సరం 26న జెండా ఆవిష్కరణ చేస్తాం అని తెలిపారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్