E-PAPER

గద్వాల్ జిల్లా జనరల్ హాస్పటల్లో తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ విభాగం అనే కార్యక్రమం

Date : 26 January 2026, 9:48 am Posted By : PRAJA GONTHUKA

గద్వాల్ జిల్లా జనరల్ హాస్పటల్లో తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ విభాగం అనే కార్యక్రమం

*- గద్వాల్ జిల్లా జనరల్ హాస్పటల్లో తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ విభాగం అనే కార్యక్రమం*

*- ఈ జనవరి 27,28 తేదీల్లో*

జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ యందు ఈనెల జనవరి 27,28 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ విభాగం అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది తెలంగాణ యోగధ్యాయన పరిషత్ టీ.జీ.వై.పు శ్రీ కొణిజేటి రోశయ్య ప్రభుత్వ ప్రకృతి చికిత్స ఆలయం బేగంపేట హైద రాబాద్ వారు వయో మిత్ర ప్రకృతి వైద్య శిబిరం న్యాచుపతి మరియు యోగా అనే కార్యక్రమంలో నిర్వహించడం జరుగును ఇటి కార్యక్రమమును గద్వాల పట్టణ ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వినియోగించుకోగలరని మనవి.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్