E-PAPER

ప్రముఖ యోగ గురువు చాడ పాపిరెడ్డి ఆధ్వర్యంలో  రథసప్తమి సందర్భంగా 108 రౌండ్ల సూర్య నమస్కారాలు 

Date : 26 January 2026, 9:47 am Posted By : PRAJA GONTHUKA

ప్రముఖ యోగ గురువు చాడ పాపిరెడ్డి ఆధ్వర్యంలో  రథసప్తమి సందర్భంగా 108 రౌండ్ల సూర్య నమస్కారాలు 

ప్రముఖ యోగ గురువు చాడ పాపిరెడ్డి ఆధ్వర్యంలో

రథసప్తమి సందర్భంగా 108 రౌండ్ల సూర్య నమస్కారాలు

ప్రజా గొంతుక న్యూస్, (జనవరి 25)సూర్యాపేట: ప్రముఖ యోగా గురువు చాడ పాపిరెడ్డి ఆధ్వర్యంలో ఉన్నత యోగా శిక్షణ కేంద్రంలో 108 రౌండ్ల సూర్య నమస్కారాలు ఆదివారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్య నమస్కారాలు సాధన చేస్తూ మంత్రాలను కలిపి జపించడం వల్ల సూర్య నమస్కార సాధన మరింత శక్తివంతంగా మారుతుందని ఇది మనసు శరీరం రెండింటి పైన సూక్ష్మమైన ప్రభావాలను చూపుతుంది.మనసు శరీరంలోని ఏదైనా అసౌకర్యాలపై కాకుండా మంత్రాల జపంపై దృష్టి పెడుతుంది. సూర్య నమస్కారాల మంత్రాల యొక్క స్వరాలు అర్ధాలు మీకోసం సానుకూలత మరియు శక్తి యొక్క ప్రపంచాన్ని సృష్టిస్తాయి.ఈ మంత్రాలు మనసు మరియు శరీరం శ్వాస మరియు ఆత్మను ఏకం చేస్తాయి. అవి ఆసనాలు మరింత గాఢంగా సంతృప్తిగా చేస్తాయి సూర్య నమస్కారం సూర్యుని శక్తిని స్వీకరించడానికి మనసు శరీరం యొక్క ద్వారాలను తెలుస్తుందని తెలిపారు. మంత్రాలు దాన్ని బదిలీ చేయడంలో మరియు సమీకృతులను సహాయపడతాయి రోజువారి సూర్య నమస్కార సాధనలో 12 సూర్య నమస్కార మంత్రలను చేర్చడం జరుగుతుంది. ఇది మీకు శక్తి మరియు ప్రాథమిక శక్తి వనరులతో ఏకత్వాన్ని సృష్టించింది మీ శరీరము మనసు ఉత్సాహంగా ఉంటుంది సూర్యునిలాగే తేజస్సులో ప్రకాశిస్తాయి యోగ సాధన శరీరము మరియు మనసును అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఓం సూర్యాయ నమః అనేది సూర్య భగవానుడిని కీర్తించే అత్యంత పవిత్రమైన మంత్రం ఇది సూర్యుని నుండి కాంతి శక్తి ఆరోగ్యం అర్థం శాతం విజయాలను ప్రసాదించమని వేడుకుంటుంది ఈ మంత్రం సూర్యుని దివ్యమైన శక్తినే కాకుండా ఆత్మను కూడా సూచిస్తుంది అందులో ఓం బానవే నమః సూర్య భగవానుడిని ఆరాధించే ఒక శక్తిమంతా మంత్రం దీని అర్థం ప్రకాశాన్ని కాంతిని ఇచ్చే సూర్యునికి నమస్కారం ఇది సూర్య నమస్కారాలు ఇది తేజస్సును చైతన్యాన్ని రోజువారి సూర్య నమస్కార సాధనలో 12 సూర్య నమస్కార మంత్రాలను చేర్చడం వలన శక్తి ప్రాథమిక శక్తి వానలతో మీ శరీరము మనసు ఉత్సాహంగా ఉండి సూర్యుడిలాగే తేజస్సు ప్రకాశిస్తారు. ప్రతిరోజు ఉదయం సాధన చేస్తూ పఠించడం వల్ల ఆరోగ్యం విజయం కలుగుతుంది. కండరాల బలం మెరుగుపడతాయి. కాంతిని ప్రసాదించేవాడు చీకటిని పోగొట్టేవాడు సూర్య భగవానుడు. 12 మంత్రాలతో 12 భంగిమలతో సాధన చేయడం వలన శరీరానికి మనసుకు ఆత్మకు ఉపయోగపడే విధంగా ఉంటాయి కాబట్టి ప్రతిరోజు సాధన చేయవలెనని కోరడం జరిగినది. ఈ సందర్భంగా 108 రౌండ్ల సూర్య నమస్కారములు చేసినవారికి బహుమతులు కూడా ఇవ్వడం జరిగినది.

ఈ కార్యక్రమంలో యోగా గురువు పాపి రెడ్డి గారితో పాటు సంత్ నిరంకార్ సంస్థ అధ్యక్షురాలు కడారి సరళ, మల్లారెడ్డి, గోరెంట్ల శ్రీనివాస్, సుధాకర్, సుదర్శన్ రెడ్డి, శ్రీదేవి సిహెచ్ సుజాత, మమత,వీరశేఖర్, గుండమురళి, మురళీకృష్ణ, జయలక్ష్మి, మాధవి, సరిత, దివ్య,శ్రీలత,నాగలక్ష్మి, రవీంద్ర చారి,సైదులు, కుక్కడపు రవికుమార్, కవిత, సుజిత, లక్ష్మి, శ్రీనాథ్, పద్మ, నాగరాజు,మొదలగు వారు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్