E-PAPER

నిడమనూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Date : 26 January 2026, 9:44 am Posted By : PRAJA GONTHUKA

నిడమనూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

నిడమనూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:26

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సబ్ రిజిస్టర్ గాజుల దేవానంద్ జాతీయ పతాకాన్ని ఎగర వేశారు ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది మరియు దస్తావేజు లేఖరులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్